సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు''' ప్రముఖ రంగస్థల మరియు సినిమా న...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు''' ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటులు.
 
వీరు [[కృష్ణా జిల్లా]] లోని [[ఉంగుటూరు]] లో జన్మించారు. చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా [[సుంకర వాసిరెడ్డి]] రచించిన "కష్టజీవి" బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.
 
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]