పంక్తి 116:
=== మహాభారతము ===
కాసుబాబు గారూ మీ అభినందనలకు ధన్యవాదాలు. మహా భారతము అనేక రుపాలలొ అంతర్జాలములొ పిడి ఎఫ్ గా లభిస్తుంది. నేను దీనిని వికీపీడియాలొ చేర్చిన దానికి కారణము వికీపీడియా సాంస్కృతికముగా ప్రాచిన సాహిత్యముతో సుసంన్నము కావాలన్నది నా కోరిక. పైగా వికీలో చోటు చేసుకున్న రచనలు అంతర్జాలములొ వెదకడము సులువు. అత్యధిక సంఖ్యలో ఉన్న వీకీ పాఠకులకు భారతకధను సులువుగా అందచేయడనికి నేను ఈ ప్రయత్నము చేసాను. అధ్యాయ క్రమంగా విడదీసి సరి చెసాను. మూసలో కూడా మార్పులు చెసాను కనుక అన్వేషించి చదవడము సులువు ఔతుంది. ఇక అక్షర దోష నిర్మూలన మాత్రమే మిగిలి ఉంది. అది కూడా క్రమముగా చేస్తాను. మహాభారతము వ్రాయడముద్వారా నేను అపూర్వ అనుభుతిని ఆనందాన్ని పొందాను. ఇక మహాభారతఅనికి అనుబంధమైన హరివంశము వ్రాయడము మిగిలి ఉంది. త్వరలొ అది కూడా పూర్తి చెస్తాను. ఇక పి డి ఎఫ్ ఫైలు విషయము ఇప్పటికే లభ్యమౌతున్న మహాభారతము తిరిగి కావాలా అన్నది మీరు నిర్ణయించుకుని చేయండి. మీ అభినందనలకు తిరిగి ధన్యవాదాలు తెలుపుతున్నను.--t.sujatha 17:45, 11 సెప్టెంబర్ 2011 (UTC)
: [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:WikiProject/%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%82%E0%B0%AE%E0%B0%A4%E0%B0%82 చర్చాపేజీ]లో స్పందించండి. సుజాత గారు, మీరు హరివంశం స్వంత అనువాదమా, లేక వేరే మూలాన్ని వికీకి ఎక్కిస్తున్నారా? దీనిని వికీబుక్స్ లేక వికీ సోర్స్ సరిపోతుందేమో పరిశీలించండి. -- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 02:04, 12 అక్టోబర్ 2011 (UTC)
 
==బొమ్మ సాయము==