బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==పాటలు==
అన్ని పాటలకు [[కె.వి.మహదేవన్]] సంగీతం సమకూర్చారు.
{| class="wikitable"
|-
! పాట
! రచయిత
! సంగీతం
! గాయకులు
|-
| గుట్టమీద గువ్వ కూసింది - కట్టమీద కౌజు పలికింది
| [[ఆరుద్ర]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
|-
| టాటా వీడుకోలూ గుడ్ బై ఇంక శెలవు - తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
| [[ఆరుద్ర]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]]
|-
| నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
| [[దాశరథి కృష్ణమాచార్య]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]]
|-
| భూమ్మీద సుఖపడితె తప్పులేదురా, బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా
| [[ఆరుద్ర]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]]
|-
| పచ్చి మిరప కాయలాంటి పడుచుపిల్లరో దాని పరువానికి గర్వానికి పగ్గమేయరో
| [[ఆరుద్ర]]
| [[కె.వి.మహదేవన్]]
| [[ఘంటసాల]]
|-
| తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా
| [[సి.నారాయణరెడ్డి]]
| [[కె.వి.మహదేవన్]]
| [[పి.సుశీల]]
|}