తాప్సీ: కూర్పుల మధ్య తేడాలు

చి Taapsee.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Wknight94. కారణం: (No permission since 14 July 2010).
పంక్తి 22:
'''తాప్సీ''' వర్థమాన సినీ నటి. [[ఝుమ్మందినాదం]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
==నటించిన చిత్రాలు==
*[[మొగుడు]](2011)
*[[మిస్టర్ పర్ఫెక్ట్]] (2011)
*[[వీర]]
*[[ఝుమ్మందినాదం]] (2010) (తొలి చిత్రం)
 
"https://te.wikipedia.org/wiki/తాప్సీ" నుండి వెలికితీశారు