జీవం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: am, an, ar, ay, az, be, be-x-old, bg, bn, bo, br, bs, ca, cs, cy, da, de, el, en, eo, es, et, eu, fa, fi, fr, gl, he, hi, hif, hr, ht, hu, ia, id, is, it, ja, jv, ka, kbd, kk, k...
పంక్తి 3:
దీని నిర్వచనం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి. ఈ సృస్టిలో రెండు పదార్ధాలు ఉన్నాయి. అవి [[జీవులు]], [[నిర్జీవులు]]. వాటిని వేరు చేసేది కేవలం వాటిలో ఉండే [[ప్రాణం]].
 
భౌతిక శాస్త్రం గానీ, రసాయన శాస్త్రం గాని ఈ [[ జీవం]] యొక్క నిర్వచనం చెప్పలేదు.
 
[[జీవ శాస్త్రం]] లేదా [[జీవ రసాయన శాస్త్రం]] మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే [[జీవక్రియ]]లు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.
 
== జీవక్రియలు ==
{{main|జీవక్రియలు}}
జీవకణంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి [[జీవక్రియ]]గా పేర్కొన వచ్చును. ఈ చర్యలు జీవం మనుగడకు అత్యావశ్యకమైనవి. వీటి వలన జీవ కణాల్లో పెరుగుదల, అభివృద్ది, నిర్మాణము, పరిసరానుగుణ్యత మొదలగు అంశాలు చోటుచేసుకుంటాయి.
 
== అబ్రకం పొరల్లోజీవం పుట్టుక ==
[[భూమి]] ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు గానీ [[జీవం]] కు అంకురార్పణ జరుగలేదు. దానికి కారణం జీవం [[పుట్టుక]] కు కావలసిన [[వాతావరణం]] లేకపోవడమే.[[అబ్రకం]] ఫలకాల్లో జీవం ఆవిర్భవించిందని,పుస్తకంలోని పేజీల తరహాలో ఉండే ఈ [[ఖనిజం]] పొరల్లో మొదటి జీవి వూపిరి పోసుకుందని ,ఈ పొరల మధ్య కంపార్ట్‌మెంట్లు ఉండేవని ,వీటిలో కొన్ని [[పరమాణువులు]] [[కణాలు]] గా మారడానికి అవసరమైన భౌతిక, రసాయన వాతావరణాన్ని అబ్రకం కల్పించిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
== అసలు అప్పుడేం జరిగింది??? ==
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
 
==అసలు అప్పుడేం జరిగింది???==
సుమారు 13.7 బిలియన్ల సంవత్సరాలకు పూర్వం [[బిగ్ బ్యాంగ్]] (బ్రహ్మాండ విస్పోటనం) జరిగి ఇప్పుడున్న [[విశ్వం]] తయారయినది.భూమి కూడా అలా విశ్వంలొనికి విసిరివేయబడ్డ ఓ ముక్క మాత్రమే.అప్పుడు ఈ భూమి ఓ మండుతున్న అగ్నిగోళం.అలా కొన్ని కోట్ల సంత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడినది.అది కూడా ఊపరితలంపై మాత్రమే.ఓ నగ్నసత్యం ఏమిటంటే ఇప్పటికి ఈ భూమి అట్టడుగు పొరలు ఇంకా చల్లారలేదు.భూమి అడుగు భాగాన శిలలు సైతం కరిగిపోయే వేడిమి ఉంది.అంటే మనం ఇంకా ఓ అగ్నిగోళంపై ఉన్నామన్నమాట.
 
Line 22 ⟶ 19:
 
మొదటి జీవం పుట్టుకకు పుట్టినిల్లు [[సముద్రం]] అని చెప్పవచ్చు.నీటి సమక్షంలొనే అమినో ఆసిడ్ లు,కార్బన్,ఆక్సిజన్,నైట్రోజన్ మొదలగు రసాయన పదార్ధాలతోనే [[ఏక కణ జీవి]] ఉద్బవించినది.
== ఏకకణ జీవి నుండి ఇప్పటి జీవుల ఆవిర్భావం ==
 
[[వర్గం:జీవ శాస్త్రము]]
 
[[en:Life]]
[[hi:जीवन]]
[[kn:ಜೀವನ]]
[[ta:உயிர்]]
[[am:ህይወት]]
[[an:Vida]]
[[ar:حياة]]
[[ay:Jakaña]]
[[az:Həyat]]
[[be:Жыццё]]
[[be-x-old:Жыцьцё]]
[[bg:Живот]]
[[bn:জীবন]]
[[bo:འཚོ་བ།]]
[[br:Buhez]]
[[bs:Život]]
[[ca:Vida]]
[[cs:Život]]
[[cy:Bywyd]]
[[da:Liv]]
[[de:Leben]]
[[el:Ζωή]]
[[eo:Vivo]]
[[es:Vida]]
[[et:Elu]]
[[eu:Bizi]]
[[fa:زندگی]]
[[fi:Elämä]]
[[fr:Vie]]
[[gl:Vida]]
[[he:חיים]]
[[hif:Zindagi]]
[[hr:Život]]
[[ht:Lavi]]
[[hu:Élet]]
[[ia:Vita]]
[[id:Kehidupan]]
[[is:Líf]]
[[it:Vita]]
[[ja:生命]]
[[jv:Urip]]
[[ka:სიცოცხლე]]
[[kbd:ГъащӀэ]]
[[kk:Өмір]]
[[ko:생명]]
[[krc:Джашау]]
[[la:Vita]]
[[li:Leve]]
[[ln:Bomɔi]]
[[lt:Gyvybė]]
[[lv:Dzīvība]]
[[mg:Fiainana]]
[[mk:Живот]]
[[mr:जीवन]]
[[ms:Hidupan]]
[[mwl:Bida]]
[[new:उयिर् (सन् २००६या संकिपा)]]
[[nl:Leven]]
[[nn:Livet]]
[[no:Liv]]
[[oc:Vida]]
[[pa:ਜੀਵਨ]]
[[pap:Bida]]
[[pl:Życie]]
[[pnb:جیون]]
[[pt:Vida]]
[[qu:Kawsay]]
[[ro:Viață]]
[[ru:Жизнь]]
[[rue:Жывот]]
[[rw:Ubuzima]]
[[sah:Олох]]
[[scn:Vita]]
[[sh:Život]]
[[simple:Life]]
[[sk:Život]]
[[sl:Življenje]]
[[sq:Jeta]]
[[sr:Живот]]
[[su:Hirup]]
[[sv:Liv]]
[[th:ชีวิต]]
[[tl:Buhay]]
[[tr:Yaşam]]
[[uk:Життя]]
[[ur:حیات]]
[[uz:Hayot]]
[[vec:Vita]]
[[vi:Sự sống]]
[[wa:Veye (biyolodjeye)]]
[[war:Kinabuhi]]
[[yi:לעבן]]
[[zh:生命]]
[[zh-min-nan:Sèⁿ-miā]]
[[zh-yue:生命]]
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు