కుంకుమరేఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
==పాటలు==
# ఈ నాటి రేయి జాబిల్లి హాయి కలిగించు చున్న - [[ఘంటసాల]], [[జిక్కి]] - రచన: [[ఆరుద్ర]]
# ఎందుకింత మోడి నీకెందుకింత మోడి మనకిద్దరికి - జిక్కి, ఘంటసాల - రచన: [[కొసరాజు రాఘవయ్య]]
# ఓ తోడులేని చెల్లి పగబూనె పాడు సంఘం - ఘంటసాల - రచన: ఆరుద్ర
# కారు చీకటిమూసె బ్రతుకు ఎడారి తల్లి - ఘంటసాల - రచన: ఆరుద్ర
# కొండపల్లి బొమ్మలాగ కులికింది పిల్ల వయ్యారపు - జిక్కి బృందం - రచన: కొసరాజు రాఘవయ్య
# జోల పాడేను నిదురించు బాబు లాలి లాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర
# తీరెను కోరిక తీయ తీయగ, హాయిగ మనసులు తేలిపోవగ - ఘంటసాల, జిక్కి - రచన: ఆరుద్ర
# పిలిచిన నారాజు రాడేలనో వలపే తీరెనేనోమో మనసే మారెనేమో - [[పి.సుశీల]] - రచన: కొసరాజు రాఘవయ్య
# సరితూగే నెరజాణలు కారా మీరు చదువులలో - పి.సుశీల బృందం - రచన: కొసరాజు రాఘవయ్య
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కుంకుమరేఖ" నుండి వెలికితీశారు