అక్కినేని శ్రీకర్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''శ్రీకర్ ప్రసాద్''' గా ప్రసిద్ధులైన '''అక్కినేని శ్రీకర్ ప్రసాద్''' (Akkineni Sreekar Prasad) భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్.
 
వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు [[అక్కినేని సంజీవి]]. [[ఎల్.వి.ప్రసాద్]] వీరికి మామయ్య. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు [[ఎడిటింగ్]] చేయడం మొదలుపెట్టారు.<ref>http://www.thehindu.com/life-and-style/metroplus/article1550237.ece</ref> వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]] పొందిన ఏకైక వ్యక్తి.<ref>http://www.thehindu.com/arts/cinema/article845004.ece</ref>