బ్రహ్మ కమలం: కూర్పుల మధ్య తేడాలు

image addition
sections divided
పంక్తి 1:
 
==పరిచయం==
[[File:బ్రహ్మకమలము.jpg|thumb|బ్రహ్మకమలము]]
 
బ్రహ్మ కమలము (శాస్త్రీయ నామం: [[Saussurea obvallata]]) అనేది Asteraceae (Sunflower family) కి చెందిన మొక్క. ఇది హిమాలయ పర్వతాలు, మరియూ ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. హిందూ మత గ్రంధాలలో ప్రస్తావించబడిన ఈ మొక్కను King of Himalayan flower అని అందురు. ఈ మొక్క యొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి.

==ప్రాముఖ్యత==
హిందూ పురాణాల్లో పేర్కొనబడిన బ్రహ్మకమలం పై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఈ మొక్కను ఆయుర్వేదం ప్రకారం కాలు-చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మరియూ మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారు. అయితే దక్షిణ భారత దేశంలో మాత్రం Orchid Cactus (Epiphyllum oxypetalum) అనే కాక్టస్ మొక్క యొక్క పువ్వును బ్రహ్మకమలమని విశ్వసిస్తారు.
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_కమలం" నుండి వెలికితీశారు