బ్రహ్మ కమలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
బ్రహ్మ కమలము (శాస్త్రీయ నామం: Saussurea obvallata) అనేది Asteraceae (Sunflower family) కి చెందిన మొక్క. ఇది హిమాలయ పర్వతాలు, మరియూ ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను King of Himalayan flower అని అందురు. ఈ మొక్క యొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి.
 
[[దస్త్రం:Example.jpg]]==ప్రాముఖ్యత==
హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం పై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు-చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మరియూ మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారు. అయితే దక్షిణ భారత దేశంలో మాత్రం Orchid Cactus (Epiphyllum oxypetalum) అనే కాక్టస్ మొక్క యొక్క పువ్వును బ్రహ్మకమలమని విశ్వసిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_కమలం" నుండి వెలికితీశారు