"వెల్లాల" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  14 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(వైజ్‌బాట్:యాంత్రిక పేజీ సృష్టి - పేజీ క్రింది భాగములో అతికించబడినది)
చి
'''వెల్లాల''' [[కడప]] జిల్లా [[ప్రొద్దుటూరు]] సమీపంలోని [[రాజుపాళెంరాజుపాలెం]] మండలంలో ఉంది. [[కుందేరు|కుందూ]] నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం మీదుగా [[చాగలమర్రి]] వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది.చాగలమర్రి నుంచి 4 కి.మీ., [[జమ్మలమడుగు]] నుంచి 23 కి.మీ.
 
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/65688" నుండి వెలికితీశారు