హంస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
[[File:తెల్ల హంసలు.jpg|thumb|తెల్ల హంసలు]]
 
హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4,5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ దేశాలలోనూ,మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరానికి వచ్చేవి. వాతావరణ మార్పులు కారణంగా నేడు ఇప్పుడు వాటి రాక లేదు.
 
[[హిందూమతం]]లో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస [[సరస్వతి]]దేవి వాహనం. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని 'పరమహంస' అని ప్రస్తుతించేవారు. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్ధ్యం ఉందంటారు, కాని అది పాలు నీరు కలిసిన మిశ్రమం లో నుండి పాలను మత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుంది. ఇది వేదాలలో చెప్పబడినహంసల హంస,గూర్చి ప్రస్తుతంఅతిశయోక్తిగా ఇవి లేవుచెప్పబడింది.
 
[[హిందూమతం]]లో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస [[సరస్వతి]]దేవి వాహనం. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని 'పరమహంస' అని ప్రస్తుతించేవారు. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్ధ్యం ఉందంటారు, కాని అది పాలు నీరు కలిసిన మిశ్రమం లో నుండి పాలను మత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుంది. ఇది వేదాలలో చెప్పబడిన హంస, ప్రస్తుతం ఇవి లేవు.
== ఇతర విశేషాలు ==
* అత్యదికంగా పురాణాలలో కల ప్రతి కధలో దీని ప్రస్తావన ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/హంస" నుండి వెలికితీశారు