టి. కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| awards =
}}
'''తొట్టెంపూడి కృష్ణ''' ప్రముఖ తెలుగు చలనచలనచిత్ర చిత్రఎడిటర్ మరియు దర్శకుడు. ఈయన చలన చిత్ర పరిశ్రమలో '''టి.కృష్ణ''' గా ప్రసిద్దుడు. ఈయన [[ప్రతిఘటన]], [[రేపటి పౌరులు]], [[నేటి భారతం]] వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు<ref>http://www.imdb.com/name/nm0471453/</ref>. [[ఈ తరం పిక్చర్స్]] సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన [[మలయాళం]] లో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు [[తొట్టెంపూడి గోపీచంద్]] ఈయన కుమారుడే. ఈయన [[క్యాన్సర్]] వ్యాధితో బాధపడుతూ మే8, 1987 న మరణించాడు.
==మూలాలు==
{{reflist}}
పంక్తి 20:
*{{imdb name|0471453|name=టి,కృష్ణ}}
[[వర్గం:1987 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా ఎడిటర్లు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
[[en:T. Krishna]]
"https://te.wikipedia.org/wiki/టి._కృష్ణ" నుండి వెలికితీశారు