సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

392 బైట్లను తీసేసారు ,  10 సంవత్సరాల క్రితం
చి (యథాతథంగా వున్న పేపరు వార్తను తీరు మార్పు)
సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు.<ref>ఈనాడు వార్త 9.11.2009 </ref> సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.
 
=== ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి.===
=== ప్రభుత్వాధికారుల ఆస్తి వివరాలు పరిధిలో లేదు===
ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందిసమర్పించాలి. అధికారులు అధికారుల ఆస్తివివరాల గురించి సమాచార హక్కు అర్జీలకు<ref>ఈనాడుచట్టం వార్తకింద 21.10.2009సమాచారం </ref>ఇవ్వాల్సిందేనని స్పందించిన పౌరకేంద్ర సమాచార అధికారులుకమిషన్, అప్పీలేట్న్యూఢిల్లీ, అధికారులుఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులసమాచార ఆస్తులకమిషన్ వివరాలు సహ పరిధిలో లేదని తేల్చిచెప్పారుతీర్పులిచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధానమంత్రి, పార్టమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తమ ఆస్తుల వివరాలు ప్రజల ముందుంచుతున్నపుడు, ఐఏఎస్‌లు మినహాయింపుగా ప్రకటించుకోవడం చట్టంలో లోపం.
 
==అమలుపై సమీక్ష, విమర్శలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/657387" నుండి వెలికితీశారు