చర్చ:జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

ఈ వారం వ్యాస పరిగణన మూస అమరిక
జయదేవ్ గారి మెయిలు మూలము
పంక్తి 12:
వ్యాసం పేరును సజ్జా జయదేవ్ బాబు గా మార్చడం సమంజసం. పొట్టి పేర్లు, ముద్దు పేర్లు దారి మార్పు పేజీలుగా ఉండాలని వికీ మార్గదర్శకాలు. కొంచెం ఆలోచించండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 05:03, 27 జనవరి 2009 (UTC)
*ఈ ప్రముఖ కార్టూనిస్ట్ "జయదేవ్" గానే ప్రసిద్ధి. పూర్తి పేరుతో పాపులర్ కాదు. వేరొక చోట వ్రాసినట్టు, బాపు గారి మీద వ్యాసానికి, వారి అసలు పేరు పెడితే ఎంతమందికి తెలుస్తుంది. వారి అసలు పేరు తెలియని వారు జయదేవ్ అనిగాని బాపు అనిగాని వెతుకుతారు. వ్యాసం చదివినాక కాని వారి అసలు పేరు తెలియదు కద. ఇప్పటికే సజ్జా జయదేవ్ బాబు నుండి దారి మార్పు పెట్టినట్టున్నారు. కొంతమంది ప్రముఖులైన కళాకారుల విషయంలో వ్యాసానికి పేర్లు పెట్టేప్పుడు, కొంచెం పట్టువిడుపులు ఉంటే బాగుంటుంది, తెలియని వారికి సౌకర్యంగానూ ఉంటుంది. ఇదీ నా ఉద్దేశ్యం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 17:20, 31 జనవరి 2009 (UTC)
 
==పుట్టిన తేదీ మార్పు==
 
జయదేవ్ గారు ఇఛ్ఛిన మైలు ప్రకారం ఆయన పుట్టిన తేదీ మార్ఛబడినది
 
JFrom: Jayadev Babu <jayadevcartoon@yahoo.co.in>
Date: Thu, Oct 20, 2011 at 9:08 AM
Subject: Namaste
To: Prasad Sivarama <vu3ktb@gmail.com>
 
 
Namaste Sri Prasad garu,
 
Hope my mail finds you in good health and fine mettle.
I am fine too and enjoying the retired life with occasional sketching and doodling.
 
I need a favour from you.
In the WIKIPEDIA, in my Biography, my DOB is mentioned as 9th October 1940.
I would want that to be changed to 13th September 1940.
 
How is life at B'lore.
Convey my blessings to your loved ones.
 
Affectionately
jayadev
"https://te.wikipedia.org/wiki/చర్చ:జయదేవ్" నుండి వెలికితీశారు
Return to "జయదేవ్" page.