శంకు: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ
మా పసలపూడి కథలు టి వి దారావాకికకు దర్శకుడు
పంక్తి 38:
 
శంకు బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు అయిన [[బాపు]] తరువాత, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించగలిగి, కొన్ని ధారావాహికలు, డాక్యుమెంటరీలు తీయగలిగిన ఏకైక కార్టూనిస్టు శంకు. భారత దేశంలోని పేరెన్నికగన్న కార్టూనిస్టులందరి గురించి దూర్‌దర్శన్ వారి కోసం డాక్యుమెంటరీలు తీశారు. ఆందులో, బాపు, ఆర్కె లక్ష్మణ్, శంకర్ పిళ్ళై, మారియో మిరండా మొదలగు హేమాహేమీల గురించిన డాక్యుమెంటరీలు ఉన్నాయి.
 
ఈయన ప్రస్తుతం కార్టూన్లు వేయుటలేదు. టి విలో ధారావాహికలకు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ వ్రాసిన "మా పసలపూడి కథలు" టి వి లో వఛ్చిన ధారావాకికకు దర్శకత్వం వహిమ్ఛినారు. . "మా టి వి" ఛానెల్లో ఈ ధరావాహిక వఛ్చినది.
 
 
"https://te.wikipedia.org/wiki/శంకు" నుండి వెలికితీశారు