పూర్వాభాద్ర నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
=== పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు ===
పూర్వాషాఢపూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పత్ల గౌరవము, భయము ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనె ఏర్పదతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయము కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది.ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఈతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రానిస్తారు. దేశాదేశాలలో విహరిస్తారు. జీవితములో ఇబ్బందులు ఉంటాయి కాని ధనము అప్పతికప్పుడు అమ్ది వస్తుంది. అదృష్టము వలన పైకి వచ్చారన్న ప్రచారము సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబము చెస్తారు లేక పోతే విచక్షణా రహితముగా కొడతారు. ఆర్ధిక స్థిరత్వము సాధించిన తరువాత దానగునము ఉంటుంది. పిసినారితనము ఉండదు. తనకు మాలిన దానము చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబందికి గురి చేస్తుంది. వైవాహైక జివితము సాధారణము. బాల్యము సౌఖ్యవంతముగా ఉంటుంది. తరువాత జివితము సాధారనముగా ఉంటుంది.
 
=== నక్షత్ర వివరాలు ===