ఎ. కె. శేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
వీరు [[వాహినీ ప్రొడక్షన్స్]] వ్యవస్థాపకులలో ఒకరుగా సంస్థ నిర్మించిన ఎన్నో మంచి సినిమాలకు కళా దర్శకత్వాన్ని అందించారు. [[మల్లీశ్వరి]] (1951) ఒక మహోన్నత దృశ్య కావ్యంగా మలచడంలో వీరి కృషి అనుపమానం.
 
వీరు 1966 లో [[శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ]] అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎ._కె._శేఖర్" నుండి వెలికితీశారు