వికీపీడియా చర్చ:మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

mUlaala guriMci
(తేడా లేదు)

16:47, 21 అక్టోబరు 2011 నాటి కూర్పు

ఆర్యా..... ఏదేని ఒక విషయాన్ని చెర్చే టప్పుడు నిజానికి మూలాలలను చేరిస్తే దానికి ఒక నిర్థిస్టత వుంటుంది. కాని నా సందేహం ఏ మంటే ఒక ప్రదేశాన్ని గురించి వ్రాస్తున్నప్పుడు అక్కడ వాస్తవంగా వున్న దాన్ని చెప్పేటప్పుడు దానికి మూలాలు ఎక్కడి నుండి తేవాలి? అలా కాక ఆ ప్రదేశం యెక్క చారిత్రిక అంశాలయిన తారీఖులు, వంటివి చెప్పాలంటే మూలాలు చెప్పవచ్చు, తప్పక చెప్పాలి కూడ. అందుకని వాస్తవాలు వ్రాస్తే దానికి కొనసాగింపుగా మరొకరు తెలిసిన విధ్యావేత్తలు వ్రాస్తారు కదా?

Return to the project page "మూలాలు".