బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని[[ బెంగాలు ప్రావిన్సు]] అని పిలిచేవారు, ఇందులో ప్రస్తుత [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒరిస్సా]] రాష్ట్రము, [[బీహార్‌]] రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి, ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు [[బెంగాలు విభజన]] వరకూ కొనసాగింది, తరువాత ముక్కలైంది, ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచినారు, అదే స్థిరపడిపొయినది. తరువాత మన తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం అయినది.
 
ఇంకా చూడండి: [[అండమాన్‌అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]]
{{దక్షిణాసియా జలవనరులు}}
 
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు