అజ్ఞాత వాడుకరి
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: is:Söluskattur, he:מס קנייה) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
వస్తువుల అమ్మకాలపై విధించే పన్ను '''అమ్మకపు పన్ను''' (Sales Tax). రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదాయవనరులలో ఈ పన్ను ఒకటి. ఈ పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. [[1939]] లో [[మద్రాసు]] రాష్ట్రం మొదటిసారిగా సాధారణ అమ్మకపు పన్నును విధించింది. మధ్యపాన నిషేధం వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు ఈ పన్నును ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. నేడు అమ్మకపు పన్నును విధించని రాష్ట్రం లేదు. [[హైదరాబాదు]] ప్రాంతంలో తొలిసారిగా [[1950]] లో అమ్మకపు పన్నును విధించడం జర్గింది.
[[భారత రాజ్యాంగం]] ప్రకారము వార్తా పత్రికలు
[[వర్గం:భారత దేశంలో పన్నుల విధానం]]
|