సన్యాసి: కూర్పుల మధ్య తేడాలు

 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[File:Big illus265.jpg|thumb|ఫకీర్]]
'''సన్యాసి''' లేదా '''బైరాగి''' సంసార సాగరాన్ని వీడి సత్యాన్వేషణకై దైవ మార్గాన్ని అవలంభించే వ్యక్తి. దీనికి లింగ భేదం లేదు. ఆడవారైనా, మగవారైనా సన్యాసం పుచ్చుకోవచ్చు. వీరు ఎక్కువగా కాషాయ వస్త్త్రాలు ధరించి దేశసంచారము చేస్తుంటారు. ప్రజలకు ధర్మోపదేశం చేస్తూ సాగిపోతుంటారు. వీరిలో కొందరికి మూలికా వైద్యము కూడా తెలిసి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను తమకు తామే నయం చేసుకొంటారు.
"https://te.wikipedia.org/wiki/సన్యాసి" నుండి వెలికితీశారు