పంది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
== భాషా విశేషాలు ==
[[File:Fair4bg 061900.jpg|thumb|ఎడమ|పందుల పెంపకం]]
[[తెలుగు భాష]]లో పంది పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=689&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పంది పదప్రయోగాలు.]</ref> పంది n. A hog. ఊరపంది the domesticated pig. [[అడవిపంది]] the wild hog. a boar. ఏదుపంది or ముండ్లపంది a porcupine. నీరుపంది a porpoise. [[పందికొక్కు]] [Lit. The pig-rat. The Eng. n. '[[:en:Bandicoot]],' is a corruption of this word.] n. A Bandicoot. The Bandicoot-Rat. Nesocia bandi-cota. (F.B.I.) సీమ పందికొక్కు a guinea pig. వడ్లగాదెలో పందికొక్కును పెట్టినట్టు అనేది [[సామెత]], i.e., setting a bandicoot in a granary. cf. Setting the wolf to take care of the sheep. పందిగడ్డ n. The name of a certain edible root. The pignut. శృంగాటకము, పరికెదుంప. పందిగోరు n. A boar's tusk or claw. A weapon used by boar hunters, [[వేట]]కాని సాధన విశేషము. పందిజిట్ట or పందిపిట్ట n. The small White throated Babbler, Dumetia albigularis. పందిపోటు or పందీటె n. A spear used to hunt boars with. పందిముక్కు, పందిమూతి or పందిపీట n. A kind of step used in old fashioned carts. గాడీ మొదలైన ఎక్కుడు బండ్ల చివరను పందిమూతి వలె నమర్చిన ఒక విధమైన ఉపకరణము.
 
"https://te.wikipedia.org/wiki/పంది" నుండి వెలికితీశారు