గరికపాటి నరహరి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. వీరు రస...
(తేడా లేదు)

18:37, 25 అక్టోబరు 2011 నాటి కూర్పు

గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. వీరు రసాయన శాస్త్రంలో ఒస్మానియా విశ్వ విద్యాలయం నుంచి ఎమ్. ఎస్సి. చేసి, హైదరాబాదు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

2011 లో రసాయన శాస్త్రంలో వీరి కృషికి ప్రతిష్టాత్మకమైనశాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.