గరికపాటి నరహరి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
 
గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. వీరు రసాయన శాస్త్రంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] నుంచి ఎమ్. ఎస్సి. చేసి, [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం వీరు [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సెస్]] లో పని చేస్తున్నారు.
 
2011 లో రసాయన శాస్త్రంలో వీరి కృషికి ప్రతిష్టాత్మకమైన [[శాంతి స్వరూప్ భట్నాగర్]] పురస్కారాన్ని అందుకున్నారు.
 
==పురస్కారాలు==