మావటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Elephant_and_Mahout.JPG|thumb|right|200px|ఏనుగును పనిచేయిస్తున్న మావటీ]]
[[File:Mahout riding elephant large hi.jpg|thumb|ఎడమ|ఏనుగును నడిపిస్తున్న మావటి-16 వ శతాబ్ధం నాటిదిiనాటిది చిత్రం]]
[[మావటి]] అంటే [[ఏనుగు]]ను మచ్చిక చేసుకునే వారు. ఏనుగును మచ్చిక చేసుకునే వృత్తి వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. <ref>http://www.elephantcare.org/mancont.htm</ref>వీళ్ళకు చిన్నప్పుడే ఒక ఏనుగును అప్పగించి అది ముసలిదైపోయే దాకా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఏనుగును నియంత్రణలో ఉంచడానికి వాడే పరికరాన్ని ''అంకుశం'' అంటారు. దీంతో దాని శరీరంపై పొడవడం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/మావటి" నుండి వెలికితీశారు