"దీపావళి (1960 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

==పాటలు==
 
# అలుకా మానవయా జాలి బూనవయా నరకాధీశ్వరా త్రిలోకజీవ పాలా - [[ఘంటసాల]]
# ఓ దేవా కనలేవా మొర వినవా ఓ దేవా కనలేవా మొర వినవా - ఘంటసాల బృందం
# కరణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా - ఘంటసాల బృందం
# కూరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి తీరక - ( గాయిని ?)
# కంసహీతిని తండ్రి కాల్వ్‌ట్టి పట్టించి పరుగిల్ ( పద్యం) - [[మాధవపెద్ది సత్యం]]
# జయ విజయీభవ గోపాలా ప్రతివీర భయంకర బాహుబలా - [[పి.సుశీల]] బృందం
# జయ జయ జయహో .. రణాంగణమున నన్నెదిరంచే దనుధ్దరుండు - మాధవపెద్ది సత్యం బృందం
# దేవజాతికి ప్రియము సాధించగోరి దానవకులంబులోన (పద్యం) - మాధవపెద్ది సత్యం
# నరకుని రక్షింప పరివార సహితుడై నిఠలాక్షుడే వచ్చి నిలచుగాక (పద్యం) - ఘంటసాల
# పోనీవోయి తాతా నన్ను పోనీవోయి తాతా ఓ మూడుకాళ్ళ ముసలితాత - కె.రాణి, జె.వి. రాఘవులు
# పాలు త్రాగు నెపాన ప్రాణమ్ములను లాగి (పద్యం) - మాధవపెద్ది సత్యం
# మాదే కదా భాగ్యము సౌభాగ్యము చరితార్దమాయె మా కులము - ఘంటసాల, పి.సుశీల, ఎ.పి.కోమల బృందం
# యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు దాటి చనజాలడుగా - పి.సుశీల, ఎ.పి.కోమల, ఘంటసాల
# విరాళీ సైపలేనురా అయ్యో విరాళీ - ఎ.పి.కోమల బృందం
# వచ్చింది నేడు దీపావళి పరమానంద మంగళ శోభావళి - ఘంటసాల, పి.సుశీల బృందం
# సరియా మాతో సమరాన నిలువగలడా - ఎ.పి. కోమల
# సరసిజాక్షి నీ యానతి లేనిదే ( యక్షగానము) - ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఎ.పి. కోమల బృందం
# సురలను గొట్టునాడు అతిధి సుందర కుండలముల ధరించి ( పద్యం) - ఘంటసాల
# అమరాధిపత్యమ్ము (పద్యం) - ఘంటసాల
# దీనుల పాలీ దైవమందురే - ఘంటసాల
 
==డైలాగులు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/659829" నుండి వెలికితీశారు