"బాలరాజు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
released = ఫిబ్రవరి 26|
production_company = [[ప్రతిభా పిక్చర్స్]]|
art = [[ఎస్.వి.ఎస్. రామారావు]] |
}}
'''బాలరాజు''' తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ '''సంప్రదాయ''' పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కస్తూరి శివరావు]]ల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/659838" నుండి వెలికితీశారు