నగుమోము గనలేని (కీర్తన): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
==భారతీయ సంస్కృతి==
* [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]] నగుమోము గనలేని కీర్తనను చాలా రాగయుక్తంగా మరియు అర్ధవంతంగా గానం చేశారు.<ref>[http://www.youtube.com/watch?v=TmZ5U9SfDNk&feature=related ఎమ్మెస్. సుబ్బలక్ష్మి గానం చేసిన నగుమోము కీర్తన.]</ref>
* [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] ఈ కీర్తనను రాగ తాళాల మేళవంగా "త్యాగరాజ కృతులు" ఆల్బబ్ కోసం సుదీర్ఘంగా గానం చేశారు.<ref>[http://www.raaga.com/play/?id=48595 మంగళంపల్లి పాడిన కీర్తన రాగా.కాం లో వినండి.]</ref>
* ఈ కీర్తనను [[చక్రపాణి (సినిమా)|చక్రపాణి]] (1954) సినిమా కోసం [[భానుమతి రామకృష్ణ]] గానం చేసి నటించారు.<ref>[http://www.youtube.com/watch?v=zhwl_GlTo6E నగుమోము కీర్తన భానుమతి గాత్రంలో.]</ref>
* ఇదే పాటను [[అల్లుడుగారు (సినిమా)|అల్లుడుగారు]] (1990) సినిమాలో [[జేసుదాసు]] మరియు [[పూర్ణచందర్]] గానం చేశారు.<ref>[http://www.raaga.com/play/?id=13344 రాగా.కాం లో నగుమోము పోటీ పాట.]</ref>