దీవి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

రచయిత, అనువాదకుడు
కొత్త పేజీ: దీవి సుబ్బారావు గారు తెలుగు కవి, అనువాదకుడు, రచయిత. వీరికి 2010 ల...
(తేడా లేదు)

06:22, 29 అక్టోబరు 2011 నాటి కూర్పు

దీవి సుబ్బారావు గారు తెలుగు కవి, అనువాదకుడు, రచయిత. వీరికి 2010 లో వారి కన్నడ వచనాలకు అనువాదానికి గాను సి పి బ్రౌన్ పురస్కారంలభించింది.

రచనలు

  • వైశాఖ సముద్రం - కవితలు
  • హంసల దీవి - కవితలు
  • మాటన్నది జ్యోతిర్లింగం - కన్నడ వచనాలకు తెలుగు అనువాదం
  • సూఫీ కవిత్వం - అనువాదం
  • నవ వనం - సంస్కృత శ్లోకాలకు తెలుగు అనువాదం
  • చిన్నపుడన్నీ ఆశ్చర్యమే - కవితలు
  • అర్థ గౌరవం - నాటికలు
  • కృపావర్షం - కథలు