సిసింద్రీ: కూర్పుల మధ్య తేడాలు

+{{వర్గీకరణ}}
పంక్తి 5:
==సిసింద్రీ తయారీ==
పేపర్ తీసుకొని చిన్న నలు చదరపు ముక్కలుగా చేసుకొని వాటిని జిగురుతో ఒక వైపు మూసివేస్తూ అంటించుకొనిపోతారు. అలా తయారైన దానిని ఎదబెట్టి తరువాత సిద్దం చేసుకొన్న సిసింద్రీ మందు అందులో కొద్దికొద్దిగా పోస్తూ దట్టంగా ఉండేటందుకు మద్య మద్య కొద్ది లావు కలిగిన పుల్లలాంటిదానితో నొక్కుతూ చివరకు వచ్చాక మిగిలిన కాగితపు భాగాన్ని మూసివేస్తారు. వాదవలసి వచ్చినపుడు చివర సన్నగా కోలుగా ఉన్న భాగంలో కొంత చించి అక్కడ అంటిస్తారు. మందు వత్తిడితో బయటకు వచ్చేందుకు ప్రయత్నించునపుడు వెలుగులు చిమ్మతూ అటూ ఇటూ తిరుగుతూ సిసింద్రీ ఎగురుతుంటుంది.
 
[[వర్గం:బాణాసంచా]]
 
==అధికంగా వాడు ప్రాంతాలు==
"https://te.wikipedia.org/wiki/సిసింద్రీ" నుండి వెలికితీశారు