జనాభా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: sn:Hugari
పంక్తి 66:
[[దస్త్రం:India population density map en.svg|thumb|300px|భారతదేశంలో వివిధ జిల్లాలలో జనాభాను సూచించే చిత్రపటం.]]
భారత దేశము, [[చైనా]] తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - [[ముంబై]] (వెనుకటి ''బాంబే''), [[ఢిల్లీ]], [[కోల్కతా]] (వెనుకటి ''కలకత్తా''), మరియు [[చెన్నై]] (వెనుకటి ''మద్రాసు '').
భారత దేశం యొక్క ఆక్షరాస్యత 64.8%, ఇందులో మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. దేశంలోని 80.5% ప్రజలు [[హిందూ మతం|హిందువులై]]నప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక [[ఇస్లాం|ముస్లిము]] జనాభా ఇక్కడ ఉన్నారు. (13.4%). ఇతర మతాలు: [[క్రైస్తవ మతము|క్రైస్తవులు]] (2.33%), [[సిక్కు మతము|సిక్కులు]] (1.84%), [[బౌద్ధ మతము|బౌద్ధులు]] (0.76%), [[జైన మతము|జైనులు]] (0.40%), [[యూద మతము|యూదులు]], [[జొరాస్ట్రియన్ మతము|పార్సీలు]], [[అహ్మదీయ విశ్వాసం|అహ్మదీయులు]], మరియు [[బహాయి విశ్వాసము|బహాయీలు]]. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో [[పండుగలు]] అందరూ కలిసి జరుపుకుంటారు.ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లోనే ఉన్నారు.
 
; జనాభా ప్రకారం భారత దేశములో 10 పెద్ద నగరాలు:
[[ముంబాయి]], [[ఢిల్లీ]], [[కోల్కతా]], [[బెంగుళూరు]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[అహమ్మదాబాదు]], [[పూణే]], [[కాన్పూర్]], [[సూరత్]]
గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లు పెరిగింది.2050కల్లా ఇది చైనా జనాభాను దాటిపోతుందని అంచనా.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభా పెరుగులకు కారణమవుతున్నాయి.పట్టణాలు అధిక జనాభాతో నిండిపోతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువ.దక్షిణాదిలో కూలీల కొరత వలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, [[విడాకులు]] , పెళ్లికి ముందు కలిసి ఉండటం పెరిగాయి.[[కుటుంబ నియంత్రణ]] కు [[లింగ వివక్ష]] కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.
 
== ఆంధ్ర ప్రదేశ్ జనాభా ==
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు