సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
'''ఎమ్వీయల్. నరసింహారావు''' ([[1944]] - [[1986]]) సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత. వీరి పూర్తిపేరు '''మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు'''. వీరు [[సెప్టెంబరు
1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి [[ముత్యాల ముగ్గు]] సినిమా నిర్మించారు. ఇది బాగా విజయవంతం కావడంతో, [[గోరంత దీపం]], [[స్నేహం]], [[మనవూరి పాండవులు]], [[తూర్పు వెళ్ళే రైలు]], [[ఓ ఇంటి భాగోతం]] సినిమాలకు సంభాషణలు రాశారు.
|