దండు నారాయణరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు. 1920 లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని 1930 సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932లో 7 నెలలు, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1940లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజవారు జైల్లో ఉంటూ 1944లో అక్కడే గుండె జబ్బుతో మరణించారు.
 
వీరు పశ్చిమ గోదావరి జిలా కాంగ్రెస్ నేతలలో ముఖ్యులు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నతమైన సేవ చేశారు. జిల్లా కాంగ్రెస్ అద్యక్షులుగా 4 సంవత్సరాలు పనిచేశారు. 1937 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
 
[[వర్గం:1889 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/దండు_నారాయణరాజు" నుండి వెలికితీశారు