తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

327 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు [[నేషనల్ థియేటర్]] లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయ లో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.
 
వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు.
 
వీరు 21 ఏప్రిల్ 1964 తేదీన రాజమండ్రిలో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/661585" నుండి వెలికితీశారు