దీపాల పిచ్చయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
వీరు గుంటూరు జిల్లా [[బొమ్మరాజుపల్లి]] గ్రామంలో జన్మించారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] వారి పరీక్షలో ఉత్తములుగా ఉత్తీర్ణులై నెల్లూరు లోని వెంకటగిరి మహారాజా కళాశాలలో 19 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరి కవితా గురువులు [[తిరుపతి వెంకట కవులు]].
 
==గౌరవాలు==
* ఆంధ్ర సారస్వత పరిషత్తు విమర్శకాగ్రేసర అనే బిరుదుతో సత్కరించింది.
 
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1969లో విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించింది.
 
==రచనలు==
===పద్య రచనలు===
* భక్త కల్పద్రుమము
* కాలము
Line 10 ⟶ 16:
* గాలివాన
* ప్రణయ కుసుమము
===అనువాదాలు===
* మేఘదూతం
* రఘువంశం
* దశకుమార చరిత్ర
 
[[వర్గం:1894 జననాలు]]