భావరాజు నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భావరాజు నరసింహారావు''' (1914 - 1993) ప్రముఖ రచయిత మరియు పత్రికా సంపాదకులు.
 
వీరు 10 అక్టోబర్ 1914 తేదీన [[బందరు]] లో జన్మించారు. వీరు 1930లో సారస్వత మండలి మరియు 1936లో పాత్రికేయుల సంఘం ఏర్పాటుచేశారు.
 
1946 సంవత్సరంలో [[త్రివేణి]] అనే త్రైమాసిక ఆంగ్ల పత్రికను అత్యంత సమర్థవంతంగఅ నిర్వహించారు.
 
వీరు 27 నవంబర్ 1993 తేదీన [[హైదరాబాద్]] లో పరమపదించారు.