ఆలపాటి ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఆలపాటి ధర్మారావు''' (1933 - 2003) ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆలపాటి ధర్మారావు''' (1933 - 2003) ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు.
 
వీరు [[అన్నవరపు లంక]] లో ఆలపాటి వెంకయ్య మరియు శేషమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో పట్టభద్రులై [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
 
[[వర్గం:1933 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆలపాటి_ధర్మారావు" నుండి వెలికితీశారు