ఆలపాటి ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆలపాటి ధర్మారావు''' (1933 - 2003) ప్రముఖ న్యాయవాది మరియు, రాజకీయ నాయకుడు మరియు రాష్ట్ర మంత్రి..
 
వీరు [[అన్నవరపు లంక]] లో ఆలపాటి వెంకయ్య మరియు శేషమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో పట్టభద్రులై [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
 
వీరు [[దుగ్గిరాల]] శాసనసభ నియోజకవర్గం నుండి 1985 లో మొదటిసారి ఎన్నికయ్యారు. 1989లో [[వేమూరు]] నియోజకవర్గం నుండి భారతీయ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు. శాసనసభ ఉప సభాపతిగా రవాణా, న్యాయ, ఉన్నతవిద్య, హోం శాఖల మంత్రిగా పదవుల్ని నిర్వహించారు.
 
[[వర్గం:1933 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆలపాటి_ధర్మారావు" నుండి వెలికితీశారు