ప్రమాణం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sn:Chiyero chekupimisa
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: gl:Magnitude física; పైపై మార్పులు
పంక్తి 1:
ఒక [[భౌతిక రాశి]]ని దేనితో నయినా సరి పోల్చేందుకు వాడే, అదే భౌతిక రాశియొక్క "ప్రామాణిక నిర్దేశాన్ని" ఆ భౌతికరాశిని కొలవడానికి ఉపయోగించే '''ప్రమాణం''' (Unit) అంటారు. [[పొడవు]]ను కొలవడానికి వినియోగించే ప్రమాణం పేరు [[మీటర్]]. [[కాలం|కాలాన్ని]] కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పేరు [[సెకండ్]].
 
== ప్రాధమిక, ఉత్పన్న ప్రమాణాలు ==
 
భౌతిక రాశులు రెండు విధాలు.
పంక్తి 8:
# ఉత్పన్న భౌతిక రాశులు (derived physical quantities) - ప్రాధమిక భౌతిక రాశూలనుండి ఉత్పాదించగలిగేవి. ఉదాహరణకు వైశాల్యం (పొడవు నుండి ఉత్పన్నం), వడి (పొడవు మరియు కాలం నుండి ఉత్పన్నం). బలం, సాంద్రత వంటివి కూడా ఉత్పన్న భౌతిక రాశులే. ఉత్పన్న భౌతిక రాశుల ప్రమాణాలను '''ఉత్పన్న ప్రమాణాలు''' అంటారు.
 
== ప్రమాణాల వ్యవస్థలు ==
 
ప్రాధమిక రాశులు అయిన పొడవు, ద్రవ్యరాశి, కాలం కొలిచేందుకు మూడు ప్రమాణ వ్యవస్థలున్నాయి. అవి "F.P.S. వ్యవస్థ" (బ్రిటిష్ పద్ధతి),"C.G.S. వ్యవస్థ" (మెట్రిక్ పద్ధతి),"M.K.S. వ్యవస్థ". ఈ వ్యవస్థలలో ప్రాధమిక ప్రమాణాలు క్రింది పట్టికలో చూపబడినాయి.
{| class="wikitable"
|-
పంక్తి 35:
 
 
వినియోగంలోని సౌకర్యం కోసం, మరియు సమాచార సౌలభ్యం కోసం, అయోమయానికి తావులేకుండా ఉండడానికి అంతర్జాతీయంగా ప్రమాణాలను నిర్దేశించడానికి Gerneral COnference on Weights and Measures (GCGPM) అనే సంస్థకు అధికారం ఇచ్చారు. ఈ సంస్థ 1971లో ఒక "ప్రామాణిక వ్యవస్థ"ను రూపొందించింది. దీనినే '''అంతర్జాతీయ ప్రామాణిక వ్యవస్థ''' అంటాఱు. ఫ్రెంచి భాషలో ఈ వ్యవస్థ పేరు Le Systeme International d' units. దానిని క్లుప్తంగా '''SI వ్యవస్థ'''అంటారు.
 
== ప్రాధమిక ప్రమాణాలు ==
 
SI వ్యవస్థలో మొత్తం [[ఏడు]] ప్రాధమిక భౌతిక రాశులను ప్రాధమిక (ఆధార) రాశులుగా తీసుకొన్నారు. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్ ప్రవాహం, ఉష్ణగతిక ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, పదార్ధరాశి. ఇవి కాకుండా మరో రెండు రాశులను "సంపూరక ప్రాధమిక రాశులు"గా తీసుకొన్నారు. అవి సమతల కోణం, ఘనకోణం.
పంక్తి 92:
|}
 
== ఉత్పన్న ప్రమాణాలు ==
 
== మరి కొన్ని విశేషాలు ==
 
 
== ఇవి కూడా చూడండి ==
 
 
== మూలాలు ==
 
 
== వనరులు ==
* ఇంటర్మీడియట్ భౌతిక శాస్త్రం - [[తెలుగు అకాడమి]] ప్రచురణ
 
 
== బయటి లింకులు ==
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
Line 131 ⟶ 130:
[[fi:Mittayksikkö]]
[[fr:Unité de mesure]]
[[gl:MagnitudesMagnitude físicasfísica]]
[[he:יחידת מידה]]
[[hr:Mjerna jedinica]]
"https://te.wikipedia.org/wiki/ప్రమాణం" నుండి వెలికితీశారు