పిశుపాటి చిదంబర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పిశుపాటి చిదంబర శాస్త్రి''' (1892 - 1951) సుప్రసిద్ధ కవి, పండితుడు అమర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పిశుపాటి చిదంబర శాస్త్రి''' (1892 - 1951) సుప్రసిద్ధ కవి, పండితుడు అమరియు అవధాని.
 
వీరు ప్రకాశం జిల్లా [[కరవది]] గ్రామంలో సీతారామయ్య మరియు కనకమ్మ దంపతులకు జన్మించారు. వీరు పండితుల దగ్గర చదివి, తర్క, వ్యాకరణ వేదాంత మంత్ర శాస్త్రాలలో అఖండ పాండిత్యాన్ని సంపాదించారు. వీరు సంస్కృతం మరియు ఆంధ్రంలోను [[అష్టావధానాలు]] మరియు శతావధానాలను విజయవంతంగా శతాధికంగా నిర్వహించారు.
 
వీరు [[మైసూరు]] మహారాజా గారి ఆస్థానంలో 1920 నుండి అస్థాన విద్వాంసుడిగా పదవిని అలంకరించారు. [[గద్వాల]] సంస్థానంలో కొంతకాలం ఆస్థాన కవిగా ఉన్నారు. 1942 లో [[వెంకటగిరి]] సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు.
 
వీరు 1926 నుండి 15 సంవత్సరాలు [[సూర్యారాయాంధ్ర నిఘంటువు]] రచనా కార్యంలో పాల్గొన్నారు.
 
[[తిరువాన్కూరు]] మహారాజా ఆస్థానంలో నరసింహ కంకణ సత్కారాన్ని, గజారణ్య క్షేత్రంలో ఆశుకవి కేసరి అని, దర్భాంగ మహారాజా సంస్థానంలో కావ్య కళానిధి అను గౌరవాలు పొందారు.
 
వీరి రచనలో 54 వేల శ్లోకాలు కలిగిన [[పద్మ పురాణం]] ఆంధ్రీకరించడం పేర్కొనదగినది.
 
వీరు 1951 లో పరమపదించారు.
 
[[వర్గం:1892 జననాలు]]