సిట్రిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
'''సిట్రిక్ ఆమ్లం''' (Citric acid) ఒక బలహీనమైన ఆర్గానిక్ [[ఆమ్లం]]. దీనిని ఆహార పదార్ధాలలోను మరియు పానీయాలలో ప్రిజర్వేటివ్ గాను, పుల్లని రుచి కోసం వాడుతున్నారు. రసాయన శాస్త్రంలో సిట్రిక్ ఆమ్లం అన్ని జీవులలోని జీవక్రియలో జరిగే సిట్రిక్ ఆమ్ల చక్రంలో మాధ్యమిక పదార్ధం.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా సిట్రిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతున్నది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆమ్లాలు]]
"https://te.wikipedia.org/wiki/సిట్రిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు