దేశాల జాబితా – జిడిపి(పిపిపి) క్రమంలో: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: he:מדינות (לפי תל"ג) (deleted) మార్పులు చేస్తున్నది: ru:Список стран по ВВП
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
[[స్థూల దేశీయ ఆదాయంఉత్పత్తి]] లేదా జి.డి.పి.(Gross Domestic Product) - అంటే ఒక దేశంలో ఉత్పన్నమయ్యే మొత్తం వస్తువుల మరియు సేవల మొత్తం విలువ. దీనిని లెక్కించడంలో రెండు సాధారణ పద్ధతులు వాడుతారు.
 
* నామినల్ జి.డి.పి (మారకమ్ ఆధారిత విలువ)- ఈ లెక్కలో అంతర్జాతీయ కరెన్సీ మారకం విలువ ఆధారంగా జిడిపి లెక్కించబడుతుంది. అయితే దీనివలన ఒక దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు సరిగా తెలుస్తాయనుకోవడానకి కుదరదు. ఎందుకంటే ఒకదేశంలో ఒక డాలర్‌తో లభించే వస్తువు (లేదా సౌకర్యం, సేవ) మరొక దేశంలో అంతకు బాగా ఎక్కువ గఅనిగాని, తక్కువ గాని కావచ్చును.
 
* పి.పి.పి. జి.డి.పి. (కొనుగోలు శక్తి ఆధారిత విలువ)- Purchasing Power Parity based Gross Domestic Product - ఈ విధానంలో ఆయా దేశాలలో ఒక యూనిట్ కరెన్సీకి గల [[కొనుగోలు శక్తి]]ని, [[ద్రవ్యోల్బణం|ద్రవ్యోల్బణాన్ని ]] పరిగణనలోకి తీసుకొంటారు. ఆయా దేశాలలో జీవన ప్రమాణాలను పోల్చడానికి ''పిపిపి ఆధారిత జిడిపి'' సరైన సూచిక అని భావిస్తారు.
 
 
ఒకోఒక్కో సందర్భంలో ఒకోఒక్కో సూచిక ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కాలక్రమంలో దేశాల ఆర్ధిక స్థితులు ద్రవ్య మారకం రేట్లకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఉన్నత సాంకేతిక వస్తువులు, ముడి సరకులు, ఆయిల్, ఎగుమతులు, దిగుమతులు వంటి వాటి ధరలు అంతర్జాతీయ ద్రవ్య లావాదేవీలచే ప్రభావితం అవుతాయి గనుక వాటి విషయంలో నామినల్ జిడిపి సరైన సూచిక. అయితే ప్రజల జీవన ప్రమాణాలు కొలవడానికి పిపిపి జిడిపి అనువైనది. [[సబ్సిడీ]]లు, [[స్మగ్లింగ్]] వంటి అంశాలు కూడా పిపిపి జిడిపిని అధికంగా ప్రభావితం చేస్తాయి.
 
క్రింద ఇవ్వబడిన మూడు జాబితాలలో ఈ వివరాలున్నాయి.