కొత్త పేజీ: నా పేరు శ్రీహరి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నా పేరు శ్రీహరి. స్వగ్రామం తూర్పుగోదావరి[[తూర్పు గోదావరి జిల్లా]] [[ముమ్మిడివరం]] మండలంలోని కొత్తలంక. ఉద్యోగరీత్యా బెంగుళూరులో[[బెంగుళూరు]]లో స్థిరనివాసం. తెలుగు భాషపై ఉన్న మక్కువతో 2006 లో నా తెవికి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నాను. అంతరిక్ష విజ్ఞానం, చరిత్ర, తెలుగు సాహిత్యం, వేదాంతం, తత్త్వశాస్త్రం, [[హిందూ ధర్మశాస్త్రాలు]] నా అభిరుచులలో ప్రధానమైనవి.
 
[[వర్గం:వికీపీడియనులు]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Gangulas" నుండి వెలికితీశారు