నాసికాస్థులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox Bone | Name = {{PAGENAME}} | Latin = os nasale | GraySubject = 37 | GrayPage = 156 | Image = ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
'''నాసికాస్థులు''' (Nasal bones) [[ముక్కు]] నిర్మాణంలో పాల్గొన్న చిన్న [[ఎముక]]లు.
 
ఒక జత పొడవైన, త్రిభుజాకార నాసికాస్థులు [[పుర్రె]] పూర్వాంత పృష్ట తలములో ఉంటాయి. ఇవి రెండు మధ్యలో కలిసిపోయి, పూర్వాంతాలు సన్నగా ఉండి జంభికాపూర్వ పృష్టకీలితాల వరకు విస్తరించి బాహ్య నాసికా రంధ్రాలకు కుడ్యముగా ఏర్పడతాయి. వీటి పరాంతాలు విడిగా వుండి మధ్యలో డైమండ్ ఆకారపు ఖాళీస్థలము ఏర్పడుతుంది.
 
[[వర్గం:ఎముకలు]]
"https://te.wikipedia.org/wiki/నాసికాస్థులు" నుండి వెలికితీశారు