మయోమెట్రియమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==పనులు==
గర్భాశయపు మయోమెట్రియమ్ లోని నునుపు కండరాలు మరియు ఎలాస్టిక్ కణజాలం మూలంగా స్త్రీ [[గర్భం]] దాల్చిన తర్వాత పెరుగుతున్న పిండానికనుగుణంగా సాగుతుంది.<ref>Steven's and Lowe Histology p352</ref>) గర్భావధి కాలం పూర్తి అయిన పిదప ఫెర్గుసన్ రిఫ్లక్స్ (Ferguson reflex) మూలంగా నిర్ధిష్టమైన సంకోచ వ్యాకోచాల మూలంగా [[కానుపు]] ప్రక్రియను జరుపుతుంది. మాయ బయటికి వెలువడిన తర్వాత అధిక రక్తస్రావాన్ని అరికట్టడానికి ఈ కండరాలు రక్తనాళాల్ని సంకోచింపజేస్తాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[en:Myometrium]]
"https://te.wikipedia.org/wiki/మయోమెట్రియమ్" నుండి వెలికితీశారు