గర్భాశయము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
; [[ఎండోమెట్రియమ్]] : గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే [[ఋతుచక్రం]] అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.
; [[మయోమెట్రియమ్]] : గర్భాశయం ఇంచుమించు అంతా [[నునుపు కండరాలు]] తో మందంగా ఉంటుంది. దీనిని మయోమెట్రియమ్ (Myometrium) అని పిలుస్తారు. [[ఎడినోమయోసిస్]] అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది.
; [[పెరిమెట్రియమ్]] : మెత్తని ఆధార కణజాలంతో చేసిన బయటి పొరను పెరిమెట్రియమ్ (Perimetrium) అంటారు. [[పెరిటోనియమ్]] : గర్భాశయం బయటి వైపు పైభాగంలో [[పెరిటోనియమ్]] తో కప్పబడి ఉంటుంది. ఇది ఉదరపు పొరలతో కలిసి వుంటుంది.
 
=== ఆధారాలు ===
"https://te.wikipedia.org/wiki/గర్భాశయము" నుండి వెలికితీశారు