పిరుదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
== నిర్మాణము ==
[[దస్త్రం:Baboon buttocks.jpg|thumb|left|200px|Baboon hindquarters illustrating [[Callosity|ischial callosities]]]]
పిరుదులు బలమైన [[గ్లుటియల్ కండరాలు]] (Gluteal muscles) (గ్లుటియస్ మాగ్జిమస్, గ్లుటియస్ మీడియస్ మరియు గ్లుటియస్ మీడియస్మినిమస్) వానిపై [[క్రొవ్వు]] పొరతో కప్పబడివుంటాయి. పైభాగం శ్రోణిఫలకంలో కలిసిపోగా క్రిందిభాగం గ్లుటియల్ మడతతో అంతమౌతుంది.
 
[[ప్రైమేట్స్]] లో పిరుదుల మూలంగానే ఇతర జంవుతులవలె నాలుగు కాళ్ళమీద కాకుండా కూర్చొనడానికి తద్వారా శరీర భారాన్ని మోయడానికి అవకాశం కల్పించాయి. మానవ పురుషులలో కన్నా [[స్త్రీ]]లలో పిరుదులు వెడల్పుగా, మందంగా, బలంగా ఉండి ఎక్కువ కొవ్వును కలిగివుంటాయి. ఆడ [[బబూన్]] లలో పిరుదులు ఎరుపురంగులో ఉండి మగజీవులను ఆకర్షిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/పిరుదు" నుండి వెలికితీశారు