ద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[మధ్వాచార్యులు]] ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
 
1. స్వతంత్రమస్వతంత్రంచ :ద్వివిధమ్ తత్వ మిష్యసి - స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు
సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
 
2. ద్వా విధౌ పురుషో లోకే| క్షరశ్చాక్షర ఏవచ| క్షర సర్వాని భూతాని| కూటస్తోక్షర ఉచ్యతె|| - లోకములొ పురుషులు రెండు రకాలు. నాశనము చెందేవారు. నాశనము లేనివారు. ఈ చరాచర జగత్తు అంతా నాశనము చెందేది. మూల కారణుడు అయిన విష్ణువొక్కడే నాశము లేని వాడు.
 
శ్రీమన్మధ్వాచార్యులమధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడ వ్యవహరిస్తారు.
1. స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి
: స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు
 
2. ద్వా విధౌ పురుషో లోకే! క్షరశ్చాక్షర ఏవచ! క్షర సర్వాని భూతాని ! కూటస్తోక్షర ఉచ్యతె!!
: లోకములొ పురుషులు రెండు రకాలు. నాశనము చెందేవారు. నాశనము లేనివారు.
ఈ చరాచర జగత్తు అంతా నాశనము చెందేది. మూల కారణుడు అయిన విష్ణువొక్కడే నాశము లేని వాడు.
 
శ్రీమన్మధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడ వ్యవహరిస్తారు.
==మధ్వ సిద్ధాంతం==
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
"https://te.wikipedia.org/wiki/ద్వైతం" నుండి వెలికితీశారు