ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి అనువాదం పూర్తి
పంక్తి 66:
 
[[Image:Erdfunkstelle Raisting 2a.jpg|thumb|ఉపగ్రహ డిష్]]
టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ సమాచారాన్ని తీగ లేక, ఆప్టికల్ ఫైబర్ లేక తీగలేని మాధ్యమాల ద్వారా ప్రసారానికి సంబంధించినది. శూన్య ప్రదేశాల ద్వారా రేడియో తరంగాల ప్రసారం చేసేటప్పుడు , సమాచారాన్ని, ప్రసారానికి అనువుగా వుండే తరంగంపైకి మార్చాలి దీనినే మాడ్యూలేషన్ అంటారు. అనలాగ్ సాంకేతికాలలో ముఖ్యమైనవి తీవ్రత స్థాయి మాడ్యులేషన్ మరియు తరంగాల తరచుదనం మాడ్యులేషన్. దీని ఎంపిక వ్యవస్థ నాణ్యతను, ఖర్చును ప్రభావితం చేస్తుంది అందుకని ఇంజనీర్ జాగ్రత్తగా నిర్ణయించాలి. ప్రసారం పంపుటకు, అందుకొనే వాటిని రేడియోలు అంటారు. ఇవి రెండూ కలిగివున్నవాటిని ట్రాన్సీవర్ అంటారు. వీటికి కావాల్సిన శక్తి, సిగ్నల్ తీవ్రతపై ఆధారపడివుంటుంది. సిగ్నల్ కన్నా అవాంఛిత తరంగాలు ఎక్కువైతే ప్రసారం లేక అందుకోటం వీలవుదు.
ప్రసారం పంపుటకు, అందుకొనే వాటిని రేడియోలు అంటారు. ఇవి రెండూ కలిగివున్నవాటిని ట్రాన్సీవర్ అంటారు. వీటికి కావాల్సిన శక్తి, సిగ్నల్ తీవ్రతపై ఆధారపడివుంటుంది. సిగ్నల్ కన్నా అవాంఛిత తరంగాలు ఎక్కువైతే ప్రసారం లేక అందుకోటం వీలవుదు.
 
 
===ఇన్స్ట్రుమెంటేషన్===