కన్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
* కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి -- [[ఆత్రేయ]] రచించిన [[ఆకలి రాజ్యం]] (1981) సినిమాలోని పాట.
* శ్రీ [[రాయప్రోలు సుబ్బారావు]] గారి "కన్నె పాటలు http://www.maganti.org/kannepatalu/kannepatalu.html
* చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే ... కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో -- [[సంతానం (1955 సినిమా)|సంతానం]] (1955) సినిమాలోని పాట.
* కళ్యాణం కానుంది కన్నె జానకికీ వైభోగం రానుంది రామచంద్రుడికీ
* కన్నె వధువుగా మారేదీ జీవితంలో ఒకేసారి - ఆ వధువు వలపే విరిసేదీ ఈనాడే తొలిసారి - అందుకే తొలిరేయి అంత హాయి - [[సి.నారాయణ రెడ్డి]] రచించిన [[శారద (1973 సినిమా)|శారద]] (1973) సినిమాలోని పాట.
"https://te.wikipedia.org/wiki/కన్య" నుండి వెలికితీశారు